హైదరాబాద్ వెళ్లకుండా విశ్రాంత ఉద్యోగుల నేతల అరెస్ట్
అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా…
