అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది అత్యధికంగా 8682 అత్యల్పంగా 7,800 రూపాయలు ధర పలికింది రాబోయే రోజుల్లో 10 వేల రూపాయలకు పత్తి ధర ఎగబాకిన ఆశ్చర్యం లేదని అంటున్నారు సందర్భంగా రైతులు మరియు భరత్ రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు
