Category: General

PEDDAPALLI:పెద్దపల్లి ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్

పారదర్శకత, సత్వర సేవలే లక్ష్యమని వెల్లడి. అందుబాటులో ఉంటా బాకం ఓం ప్రకాష్ పెద్దపల్లి, నవంబర్ 6 (అగ్నిధార న్యూస్) పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా బి. ఓం ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో…

peddapalli బిగ్ బ్రేకింగ్: పెద్దపల్లి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు.. కలెక్టర్ కీలక ఉత్తర్వులు!

పెద్దపల్లి జిల్లాలోని 37 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానచలనం.. తక్షణమే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు. పెద్దపల్లి, నవంబర్ 4 (అగ్నిధార న్యూస్): పెద్దపల్లి జిల్లాలో 13మండలల, గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు తేదీ 03.11 .2026 ఆకస్మికంగా…

Peddapalli: పెద్దపల్లిలో 10 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం రైతులకు ప్రభుత్వ విప్ కీలక సూచన

పెద్దపల్లిలో 10 కొత్త వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఏసంగి పంట మొక్కజొన్న, శనగలు వేయండి. ప్రభుత్వ విప్ విజయ రమణారావు కీలక ప్రకటన. పెద్దపల్లి గ్రామీణం, నవంబర్ 2 ( అగ్నిధార ) పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు శుభవార్త,పెద్దపల్లి…

PEDDAPALLI:పెద్దపల్లిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

సాగర్ రోడ్ లో 6 క్వింటాళ్లు బియ్యం సీజ్ కేసులు నమోదు చేసిన అధికారులు. రేషన్ బియ్యం పక్కదారి పడితే పనిష్మెంట్ తప్పదు. పెద్దపల్లి అగ్నిధార న్యూస్: తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చాలలే సత్సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకంలో…

PEDDAPALLI: ఒకే వ్యక్తికి 2 డెత్ సర్టిఫికెట్లు.. 5 ఏళ్లుగా అంతు చిక్కని మిస్టరీ!

ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాలలో మరణ ధ్రువీకరణ పత్రాలు – ఆధారాలతో సహా బయటపడిన 5 ఏళ్ల నాటి మిస్టరీ. అగ్నిధార దగ్గర కీలక ఆధారాలు. ప్రభుత్వ దవాఖానాలో అడ్మిట్ అయినట్టు ఓపీ. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్.…

మొన్న సర్పంచ్ ఉప సర్పంచ్ లకు సోకాజ్ నోటీసులు నేడు వార్డు సభ్యుడి సస్పెన్షన్ ధర్మారంలో ఏం జరుగుతుంది?

పెద్దపల్లి: అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ధర్మారం మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన వార్డు సభ్యుడిపై జిల్లా కలెక్టర్ కొరడా ఝళిపించారు! ధర్మారం మండలంలో ధర్మారం గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యుడు నూనె…

రూ.100 కోట్లతో 10 కోట్ల లీటర్ల కెసిఆర్ చెరువు

ప్రజాధనం ఎవరి కోసం..? ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు… ఈ మూడు అబద్ధాలు చెప్పి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాకా వెంకటస్వామి అంబేడ్కర్ పేరుతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ, ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి,…

సి జె పి( CJP ) పోరాటానికి సంపూర్ణ మద్దతు

ఢిల్లీలో నేడు జరుగుతున్నది నగర దిగ్బంధం కాదు, యావత్ దేశ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం. కేంద్రం దిగి రాకుంటే ప్రజా దండయాత్ర తప్పదు. కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకుడు కందుల అశోక్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య…

జూలపల్లికి టీబీ ముక్త్ పంచాయతీ అవార్డు

సర్పంచ్ పోలు వనిత సాయికుమార్ కు అదనపు ఒక లెక్క కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం. అగ్నిధార:కమాన్పూర్, అక్టోబర్ 09: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామ పంచాయతీ టీబీ రహిత గ్రామంగా నిలిచి జిల్లా స్థాయిలో ప్రశంసలు…

సీఈసీ రాజీనామా చేయాలి

అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి) : చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్‌ చేశారు. మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.ఎస్‌ఐఆర్‌…

క్యాంటీన్ కు తాళం..! కళ్ళు మూసుకున్న అధికారులు…!!

అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు – పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆరు నెలల పైగా మూతపడ్డ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్. పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 26 (అగ్నిధార న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా…

అగ్నిధార కథనానికి సత్వర స్పందన

దస్తగిరిపల్లె వెంకటేశ్వర మహిళా సంఘం నిధులపై విచారణ అగ్నిధార కథనానికి స్పందన 24 గంటల్లోనే విచారణ పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (అగ్నిధార న్యూస్) గురువారం అగ్నిధార పత్రికలో ప్రచురితమైన `మహిళా సంఘం డబ్బులు మాయం.. తిన్నది ఎవరు..? తిరిగి చెల్లించేది ఎవరు..?`…

BIG BREKING… తిన్నది ఎవరు….! తిరిగి చెల్లించేది ఎవరు…?

పోచమ్మ గుడికి చేరిన మహిళా సంఘం పంచాయతీ.. తడి బట్టలతో శపథానికి సిద్ధమైన మహిళలు! పెద్దపల్లి మండలంలో ఆసక్తికర ఘటన.. వినాయక నిమజ్జనం వల్ల వాయిదా…! అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళా సంఘానికి సంబంధించి…

ఉద్యోగం నుంచి తొలగింపు హెచ్చరిక… షోకాజ్ నోటీస్

విధులకు గైరాజర్… తొలగింపు హెచ్చరికతో నోటీస్ విధులకు డుమ్మా కొట్టిన రికార్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసు 19 నెలలుగా గైర్హాజర్ సర్వీస్ నుంచి తొలగింపు హెచ్చరికతో కలెక్టర్ నోటీసు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా…

అగ్నిధార కథనానికి స్పందన – క్షేత్రస్థాయిలో విద్యుత్ అధికారుల పరిశీలన

రహదారి పక్కనే ట్రాన్స్‌ఫార్మర్.. రక్షణ చర్యలేవీ..?` అగ్నిధార పత్రిక కథనంపై పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ ఇ గంగాధర్ ఆదేశాలతో, డి ఈ రాజ బ్రహ్మచారి, ఏడిఈ మల్లేశం క్షేత్రస్థాయిలో సందర్శన. విడతలవారీగా ట్రాన్స్ఫార్మర్లకు భద్రత చర్యలు చేపడతాము.…

రహదారి పక్కనే ట్రాన్స్ఫార్మర్ రక్షణకంచేది ప్రమాదం జరిగితే 8 లక్షలు పరిహారం ఇస్తారా

ట్రాన్స్ఫార్మర్ల …చుట్టూ కంచెలు కరువు.! పెద్దపల్లి జిల్లాలో 27 సబ్ డివిజన్లో 18785 ట్రాన్స్ఫార్మర్లు. కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా దర్శనం. పంట పొలాలు, రహదారుల పక్కన జన సమూహాల మధ్య కానరాని హెచ్చరిక బోర్డులు. పెద్దపల్లి:అగ్నిధారన్యూస్: పెద్దపల్లిలో ప్రమాదకరంగా…

ప్రభుత్వ హాస్పిటల్ కు పెరుగుతున్న ఆదరణ

రోగుల నుంచి డబ్బులు ఆశించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తాం. మెరుగైన వైద్య సేవలతో ఎన్టీపీసీ, చెన్నూరు నుంచి జిల్లా ఆసుపత్రికి వస్తున్న ప్రజలు. జిల్లా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కోయ శ్రీహర్ష…

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గంట రాములు యాదవ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఆగస్ట్ 27: గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా…

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

ఎడిపల్లి సంతోష్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఉద్యోగుల జేఏసీ నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు ఎడిపల్లి సంతోష్ మాట్లాడుతూ… చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా గత…

బాధ్యతలు స్వీకరించిన డిపిఆర్ఓ

పెద్దపల్లి జిల్లా డి పి ఆర్ ఓ బి. తిరుమల. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆగస్టు-21: పెద్దపల్లి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిణి (డిపిఆర్ఓ )గా బి.తిరుమలను కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి కోయ…