క్యాంటీన్ కు తాళం..! కళ్ళు మూసుకున్న అధికారులు…!!
అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు – పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆరు నెలల పైగా మూతపడ్డ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్. పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 26 (అగ్నిధార న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా…
