పెద్దపల్లి: డి83 నీళ్లతో కాపాడబడిన పంటలు – పెద్దంపేట రైతుల్లో ఆనందం
పెద్దపల్లి, అక్టోబర్ 24 (అగ్నిధార ): పెద్దపల్లి జిల్లాలో 2.15 లక్షల వరి పంట రైతులు సాగు చేశారు. పంటలు ఎండిపోతాయన్న దశలో డి 83 డి 86 కాలువల ద్వారా 10 రోజులు నీళ్లు వదలడంతో 1.15 లక్షల ఎకరాల…
