నరకానికి నకలు ఈ రహదారి
గుంతల మయంగా మంథని – చిన్న ఓదాల రోడ్డు విద్యార్థుల నరకయాతన. మారదా ఈ దుస్థితి..! బండి చక్రం అదుపు తప్పితే ఇక సెలవే. నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు, ప్రయాణికులు. అగ్నిధారన్యూస్, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రానికి పట్టుమని…
