అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
సోమవారం రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు విజయరమణారావు గార్ల జన్మదినం సందర్బంగా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామం లో పెద్దపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎంచర్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధక్షుడు డబ్బెట అనిల్ శిలరపు రాజేందర్, ఈరవేణి రాజేందర్,నేతేట్ల తిరుపతి, చల్లూరి వంశీ, చాట్ల సతీష్, చాట్ల కుమార్, మెట్టు దేవేందర్, మెట్టు శ్రీనివాస్, శ్రీనివాస్,ఎలాబోతరం అజయ్, నాగ్గరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
