అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

ప్రతిమ ఫౌండేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి MPDO రాజు.

కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ రాజు అన్నారు.శనివారం మండల పరుషత్ కార్యాలయంలో ఫౌండేషన్ కో ఆర్డినెటర్ శివ సేవలపై ఎంపిడిఓ రాజు కు వివరించి, కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, వైద్య సేవలు వంటి వాటిపై వివరించారు.

 ఇతర వివరాలకు ఈ సెల్ నెంబర్ ని సంప్రదించాలన్నారు.9440806506