అగ్నిధార :ప్రతినిధి .పెద్దపల్లి జిల్లా మండల అభివృద్ధి అధికారుల యూనియన్ ఎన్నికలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ V శ్రీధర్ గారు ఎన్నికల అధికారి గా నేతృత్వం వహించగా జిల్లాలోని అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు కలిసి పెద్దపల్లి ఎంపీడీవో M రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా ఉపాధ్యక్షులుగా శశి కాల్ ప్రధాన కార్యదర్శిగా R వేణుగోపాల్ రావు కోశాధికారిగా యాదగిరి ECమెoబర్ గా రమేష్ లను ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకొన్నారు ఎన్నికైన కార్యవర్గానికి ఎన్నికల అధికారి V శ్రీధర్ నియామక పత్రం అందించారు జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తన పైన నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో ముందుండి సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల అభివృద్ధి అధికారి రామ్మోహన్ చారి ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు
