*గోదావరిఖనిలో నకిలీ ల పై కొరడా*

*విజయలక్ష్మిమీ ట్రేడింగ్ కంపెనీ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు*..

  *అగ్నిధారన్యూస్ ( గోదావరిఖని*) : రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్  రెడ్డి  ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష … తమ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు *విజయలక్ష్మి ట్రేడింగ్ అండ్ రిటైలర్స్ లక్ష్మి నగర్,  విజయలక్ష్మి ట్రేడింగ్ .గోదావరిఖని, చంద్రశేఖర్ కిరాణం* లలో తనిఖీలు నిర్వహించి గడువు పూర్తయినటువంటి ఆయిల్ ప్యాకెట్స్ మరియు చెడిపోయిన బెల్లం, ఏలాంటి లేబుల్స్ లేకుండా అమ్ముతున్న ఫుడ్ ఫ్రొడక్ట్స్ లను గుర్తించడం జరిగింది. సంబంధిత షాప్ యాజమాన్యం వారికి నోటీస్ జారీ   చేసినట్లు తెలిసింది.
.