ఫ్లాష్.. ఫ్లాష్…రోడ్డు ప్రమాదంలో ఎస్ ఐ మృతి
ఎస్ ఐ స్వయంగా వాహనం నడిపినట్లు తెలుస్తోంది అగ్నిధారన్యూస్ జగిత్యాల మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్వేత మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గొల్లపల్లి మండలం సిల్వకోడూరు…




















