వారాహీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో దసరా సెలవుల సందర్భంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారాహి రెస్టారెంట్ యజమాని గుజ్జ విజయ్ రావు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను సుల్తానాబాద్…




















