ఫ్లాష్… ఫ్లాష్…విధుల పట్ల నిర్లక్ష్యం డాక్టర్ సస్పెండ్
డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు. ….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజి స్పెషలిస్ట్ డాక్టర్ అయేషా ఉస్మాన్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-28: డ్యూటీ సమయంలో ప్రైవేట్…




















