ప్లాష్ ప్లాష్ సబితం సర్పంచ్ సస్పెన్షన్
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, సబితం గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారని గుర్తించి, గ్రామ సర్పంచ్ చుంచు సదయ్య ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఇద్దరు కలిసి రెండు లక్షల 2000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా గ్రామపంచాయతీ నిధులు డ్రా…




















