ఎంపీడీవో ఆఫీస్ లో స్క్రాప్ దొంగలు
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాత ఎంపీడీవో ఆఫీస్ అంటే ప్రజలకు ప్రయాణికులకు నాయకులకు సొంత ఇంటితో సమానం.. ఏళ్ల తరబడి ఈఆఫీస్ తో ఈ ప్రాంత ప్రజలకు విడదీయరని సంబంధం.. పక్కనే ఆర్టీసీ బస్టాండ్ ముందు…




















