పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి
పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు నిధులు కేటాయించాలి. 28 వేల పాఠశాలలకు రూ7289 కోట్లు. జీహెచ్ఎం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్రకాష్. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా )రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని తెలంగాణ గెజిటెడ్…



















