Author: Agni Dhara News

ఇంచార్జ్ డీసీపీగా అఖిల్ మహజన్ IPS

■ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ కి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, పలువురు సిఐలు ,ఎస్ఐలు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఇంచార్జి డీసీపీగా అఖిల్ మహాజన్ (ఐపీఎస్) బాధ్యతలను స్వీకరించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన పి.…

*2022 క్యాలండర్ ఆవిష్కరణ*

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )గురువారం రోజున పెద్దపల్లి జిల్లా పంచాయతి అధికారి కార్యాలయములో, తెలంగాణ రాష్ట్ర కలెక్టర్ పంచాయతి విభాగము మినిస్టిరీయల్ ఎంప్లాయిస్ అసోసియోషన్ 2022 సంవత్సరo క్యాలండర్ ను, జిల్లా పంచాయతి అధికారి వి. చంద్రమౌళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా…… ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర గ్రామాలుగా ఉండాలి

పెద్దపల్లి జిల్లా ఎంపీఓలతో గూగుల్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్. హరితహారం మొక్కల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి. పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధమై ఉండాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. ప్లాస్టిక్…

ప్రొత్సాహం….సామాజిక సేవకూ కొండంత బలo

అగ్నిధారన్యూస్ ( రామగుండం ) గురువారం రొజు రామగుండంలో పైట్ ఫర్ బేటర్ సొస్తేటీ ఆధ్వర్యంలో కరొన కల్లోలం సృష్టించిన సమయంలో రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు వివిధ రకాలుగా సేవలందించిన దాదాపు 150 మంది సామాజిక కార్యకర్తలకు సత్కార కార్యక్రమం మద్దెల…

*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నల్లాల దంపతులు*

అగ్నిధారన్యూస్ (నస్పూర్) ప్రభుత్వ మాజీ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని…

ప్రజా రక్షణే పరమావధి పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

■ సుల్తానాబాద్ మండలంలోని మార్కండేయ కాలనీ లో తనిఖీలు చేసిన పోలీసులు. ■ ప్రజా భద్రత కై పటిష్ట చర్యలు ■ యువత సన్మార్గంలో నడవాలి పిల్లలు మహిళల పట్ల గౌరవంగా ఉండాలి ■ విద్యార్థులు పోటీ పరీక్షల వైపు దృష్టి…

*కబ్జాకోరల్లో కుంటలుచెరువులు* చోద్యంచూస్తున్న అధికారులు*

■ *అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ 2* ■ *కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు* ■ *జిల్లాలో అన్యాక్రాంతమౌతున్న కుంటలు చెరువులు చోద్యం చూస్తున్న అధికారులు* ■ *లెక్కల్లో తేడాలు సమన్వయ లోపాలు* ■ *కొత్తపల్లిలో,కనుమరుగవుతున్న కుంటలు* ■ *జిల్లా యంత్రాంగం దృష్టి…

నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు పొందిన పాఠశాల

*నోబెల్ పాఠశాలకు నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు* అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలోని నోబెల్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాతంకంగా అందించే నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిలియంట్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో…

మంత్రి వర్యా..!పంచాయతీలో పైసల్లేవంటా..!!

*మంత్రి వర్యా..!పంచాయతీలో పైసల్లేవంటా..!* *-పాలకుర్తిలో వారంరోజులుగా వెలుగని వీధి దీపాలు* *-మేజర్ గ్రామ పంచాయతీలో నిధులు లేవంటున్న కార్యదర్శి* *-బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం* *-ప్రజ సమస్యలను* *పట్టించుకోని కార్యదర్శిని సస్పెండ్ చేయాలి* *బిజెపి పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్*…

ఫ్లాష్ ఫ్లాష్ పెద్దపల్లి డిసిపి రవీందర్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి అటాచ్

అగ్నిధార న్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ గా పనిచేస్తున్న పి. రవీందర్ ని చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి శ్రీ ఎం. మహేందర్…

ఈనెల 25న సామూహిక వివాహాలు అందరూ ఆహ్వానితులే

వివాహ మహోత్సవ ఆహ్వానం పత్రికను విడుదల చేస్తున్న పెంట రాజేష్. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) ఈ నెల 25న జరిగే సామూహిక వివాహాల కార్యక్రమం సంబంధించిన సామూహిక వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం రోజు ఫంక్షన్ లో పెంట…

నిఘా నేత్రాలతో బాధితుడికి న్యాయం

సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి బాధితుడికి 3 తులాల బంగారు గాజుల అప్పగించిన పెద్దపల్లి పోలీసులు అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) ఆదివారం రోజు 8 ఇంక్లైన్ కాలనీ నుండి పెద్దపల్లి కి డెకరేషన్ సామాన్ తీసుకొని వస్తున్న…

PEDDAPALLI: యువత (  నీ ) దారి ఎటు

■ యువత గణాంకాలు చూస్తే గర్వంగా ఉంది. ■ విద్యార్థుల సామర్థ్యాలపైన సెల్ ఫోన్ దాడి పెడదారి పడుతున్న యువత. ■ యువత సన్మార్గంలో ప్రయాణించాలి సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి. ■ కౌన్సిలింగ్ అవసరమే అంటున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ సాధ్వి మైథిలి.…

అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ

అగ్నిధార న్యూస్ (నస్పూర్) నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం మామిడిపండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి మంచిర్యాల వైపు వెళ్తుండగా డివైడర్ను అనుకుని లారీ బోల్తా…

ఘరానా దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసిపి

■ అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఏసిపి గిరి ప్రసాద్. ■ అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు. ■ 103 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. అగ్నిధారన్యూస్( మంథని )రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని సర్కిల్-ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్,…

*కొనసాగిన స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమము*

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిటౌన్ పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని 8వ,వార్డులోని విద్యానగర్ వీధి నంబర్ 2 లో కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి క్లోరినేషన్ పనులను నిర్వహించడంజరిగింది.ఈ కార్యక్రమములో…

వ్యక్తి మృతి వివరాలు తెలియాల్సి ఉంది

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ )కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాతుపల్లి గ్రామానికి చెందిన ఆషాడ శంకర్ అనే వ్యక్తి నీలకంఠ చెరువు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ పైనుండి ? పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా…

కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్

నియామక పత్రం అందించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్న మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నెత్తెట్ల కుమార్ యాదవ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి…

ఫ్లాష్ ఫ్లాష్ జంటహత్యల కేసును ఛేదించిన పోలీసులు

■ 48 గంటల్లోనే జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరితగతిన ఛేదించి నిందుతున్ని అరెస్ట్ చేసిన మంథని పోలీసులు. పోలీస్ సిబ్బందిని అభినందించిన పెద్దపల్లి డి సి పి రవీందర్. అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్…

*నీడ చేస్తున్న సేవలు మరువలేని*

డయాలసిస్ పేషేంట్స్ ను ప్రభుత్వ ఆదుకోవాల మద్దెల దినేష్ అగ్నిధారన్యూస్( రామగుండం )గోదావరిఖని ప్రాంతంలోని నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పల్లెర్ల రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివి అని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అన్నారు, గోదావరిఖని…