కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా
హైదరాబాదులో కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి, ఈరోజు జరుగుతున్న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు,రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున తరలి…



















