Author: Agni Dhara News

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా: అగ్ని ధార న్యూస్ గుర్తుతెలియని మృతదేహం ధరూర్ కెనాల్ లో. ( నర్సింగాపూర్ గ్రామ శివారు) గుర్తు తెలియని మృతదేహం లభ్యం… అతని ఒంటిపై బ్లూ కలర్ చొక్కా బ్లాక్ కలర్ జర్కిన్ ఉన్నది ఇతను ఎవరికైనా తెలిసిన…

జగిత్యాలలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

అగ్నిధార న్యూస్( జగిత్యాల ):ఈ రోజు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో KDCMS వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ,కలెక్టర్ రవి నాయక్…

సమ్మక్క సారలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తోట శ్రీనివాస్ అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే5 సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈనెల 16 17 18…

ఘనంగా కొనసాగుతున్న అక్షరాభ్యాస కార్యక్రమం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): ఈరోజు శనివారం వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేద పండితులచేసంకల్పం, అగ్ని ,ప్రతిష్ట ,సరస్వతి మంత్ర, ప్రయుక్త ,ఏకాదశ గాయత్రీ ,యజ్ఞం, పూర్ణాహుతి,…

నేడే సామూహిక అక్షరాభ్యాసం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): శనివారం రోజు వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు నగూరి లక్ష్మయ్య తెలిపారు. కరోన…

ప్రమాద స్థలాలు గుర్తించాం నివారణ చర్యలు చేపడతాం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మరిన్ని చర్యలు ఏసీపీ సారంగపాణి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శుక్రవారం రోజు పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో బసంత్ నగర్ నుండి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వరకు పోలీస్, రవాణా, రోడ్డు భవనాల శాఖ, హెచ్…

ఫ్లాష్ ఫ్లాష్ మీర్జాoపేటలో నాగ దేవత విగ్రహం ప్రత్యక్షం

మీర్జాoపేటలో నాగ దేవత విగ్రహం ప్రత్యక్షo అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జాoపేట గ్రామంలో గురువారం రోజు సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తుండగా…

గంజాయిపండిస్తే సంక్షేమంరద్దుకు సిఫారస్ చేస్తాం

గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందే పథకాలు రద్దు కి సిఫార్సు చేస్తాం శ్రీరాంపూర్ సీఐ,రాజు అగ్నిధార న్యూస్( శ్రీరాంపూర్ ): బుధవారం రోజున శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌన్సిలర్స్, ప్రభుత్వ, ప్రైవేట్…

క్షణికావేశంలో హత్యల ఎమ్మెల్యే

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.రూరల్ మండల పొలస గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, పౌలేస్తేశ్వర ఆలయ చైర్మన్ వీర్ల శంకర్ నిన్న హత్యకు గురికాగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో…

సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):బుధవారం రోజు పెద్దపల్లి మండలం లోని తురకల మద్దిగుంట గ్రామంలోని.సమ్మక్క సారాలమ్మ జాతర పోస్టర్ ను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు .పెద్ద గుట్ట వద్ద నిర్వహించే,ఈ జాతరకు…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామానికి చెందిన 10మంది ఆడపడుచులకు,గోవింద్ పల్లి కి చెందిన ఇద్దరు ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 12,01,392 లక్షల చెక్కులను,సీఎం సహయనిది అర్.శ్రీనివాస్ కు మంజూరైన 60 వేల విలువగల…

కొనసాగుతున్న ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక.                                                  

కొనసాగుతున్న సామాజిక తనిఖీ వేదికపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్. అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి జిల్లా ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో రెండు సంవత్సరాల తర్వాత గత పది రోజులుగా గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి…

జగిత్యాల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షన్

అగ్నిధార న్యూస్:జగిత్యాల:అజాదికా అమృత్ మహోత్సవ్ మరియు స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో హర్ దడకన్ హై స్వచ్ఛ భారత్ హై లో భాగముగా టవర్ సర్కిల్ వద్ద డిజిటల్ స్క్రీన్ పై స్వచ్ఛత గేయమును,మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి ఆధ్వర్యంలో ప్రదర్శన…

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

జగిత్యాల: అగ్ని ధార న్యూస్: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడిమ్యాల మండలానికి చెందిన 15 మందికి 05,79,500 రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న…

విస్తృతంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు

అగ్నిధార న్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ) కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. గ్రామంలో ఇప్పటివరకు మెజార్టీ ప్రజలు సభ్యత్వం తీసుకున్నట్లు ఎంపీటీసీ రవి సదానందం తెలిపారు. ఈ…

పాలక వర్గాల కుట్రలో భాగమే ఇసుక టెండర్లు

ఇసుక టెండర్లు రద్దు చేయాలి తాడూరి శ్రీమాన్ డిమాండ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం పెద్దపల్లి లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తో పాటు గౌరవ అధ్యక్షులు హౌస్ ల ముత్తయ్య ఉపాధ్యక్షులు…

గురువు కు ఘన సన్మానం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం రోజు పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ రావుకి ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానం చేసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు, బండారి…

కోరుకంటికి శుభాకాంక్షలుతెలిపిన నల్లమనోహర్ రెడ్డి

కోరుకంటి చందర్ ని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి అగ్నిధారన్యూస్ ( రామగుండం ):ఆదివారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే,పెద్దపల్లి…

కుష్టు వ్యాధిపై ప్రతిజ్ఞ

అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం కుష్టు వ్యాధిపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ శ్రీనివాస్, పి…

అహింసకు మించిన ఆయుధం లేదు

మంథనిలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. అగ్నిధారన్యూస్( మంథని ):అహింసకు మించిన ఆయుధం లేదని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ…