Author: Agni Dhara News

ఆటో గ్రిడ్ లో అద్భుత సేవలు

అతి తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ స్థాయి సేవలు కొండాపూర్ ఆటో గ్రిడ్ స్టోర్ లో అత్యాధునిక సాంకేతికత నైపుణ్యం. హైదరాబాద్ కార్ ఓనర్స్‌కి కొత్త చిరునామాగా గుర్తింపు. అగ్నిధారన్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ లో కార్ల పట్ల ఉన్న ప్రేమ అంతా ఇంతా…

మంథని పోలీసుల ఉక్కుపాదం

– 2 కేజీల గంజాయి పట్టివేత – పోలీసుల అదుపులో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులు – ముగ్గురు మెజర్లు అరెస్టు , ఇద్దరు మైనర్లు. – చాక ఛాక్యంగా స్మగ్లర్లలను పట్టుకున్నందుకు మంథని ఎస్సై రమేష్ ,సిబ్బందికి అభినందనలు. –…

నడిరోడ్డుపై గుంతలు….. తంటాలు పడుతున్న ప్రజలు

చినుకు పడితే చిత్తడే. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సమస్యలే వలయం. వాహనదారుల కష్టాలు పట్టించుకోని అధికారులు. రహదారిపై సర్కస్ ఫీట్లు. మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గల ప్రధాన అంతర్గత రహదారి ప్రధాన చౌరస్తా…

ఇసుక అక్రమ రవాణాదారుల భరతం పడుతున్న మంథని ఎస్సై రమేష్

– ఇసుక అక్రమ రవాణా చేయొద్దని వారం రోజుల క్రితం నుండి హెచ్చరకలు – వినకపోవడంతో నేరుగా సీన్ లోకి మంథని ఎస్సై – ఒక జేసీబీ 2 ట్రిప్పర్లు,డంప్ యార్డ్ సీజ్. – పలువురిపై కేసు నమోదు చేసిన ఎస్సై…

అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్

– 04 కార్లు స్వాధీనం. – 01 సెల్ ఫోన్ సిజ్. అగ్నిధారన్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 8 గోదావరిఖని ఎల్బీనగర్ కి చెందిన బోడ తిరుపతి (తండ్రిపేరు) లక్ష్మయ్య, ఎల్ బి నగర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ డ్రైవర్ అనే…

అక్రమ ఇసుక సీజ్

– పోలీసుల విస్తృత తనిఖీలు. – వరుసగా బయటపడుతున్న ఇసుక డంపులు. – ఇసుక మాఫియా బరితెగింపు. – ఇసుక మాఫియా ఆట కట్టిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు. అగ్నిధారన్యూస్ మంథని క్రైమ్: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఒక్కొక్కటిగా బయట…

మంథని ఎంపీఓగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి

ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి జూలపల్లి మండలం నుండి మంథనికి బదిలీ అగ్నిధారన్యూస్ మంథని : మంథని ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.జూలపల్లి మండలం నుంచి అనిల్ రెడ్డి మంథనికి బదిలీ అయి మంథని మండలం మండల…

రాష్ట్రస్థాయి పోటీలకు నోబెల్ విద్యార్థిని…..

జిల్లాస్థాయిలో జావలిన్ త్రో 18.60 మీటర్లు త్రో. విద్యార్థిని రిషికశ్రీనీ అభినందించిన కరస్పాండెంట్ మోహనరాజా. రాష్ట్రస్థాయి పోటీలకు రిషికశ్రీ. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శనివారం జిల్లాస్థాయి జావలిన్ త్రో పోటీలను సుల్తానాబాద్ మండలంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్…

BIG, BREAKING …కారు దిగి కమలం గూటికి

బీజేపీలోకి నల్ల మనోహర్ రెడ్డి. 5న పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర అధ్యక్షుని సభలో చేరిక. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న, ఆయన చేరిక ఖరారైంది, మొదట జూలై 31 వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినప్పటికీ. అనివార్య…

ఇరు వర్గాలపై కేసు నమోదు

శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ క్రైమ్ ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి,…

గ్రామాలకు దోమకాటు

బ్లీచింగ్ చల్ల లేదు. ఆయిల్ బాల్స్ వేయలేదు. ఫాగింగ్ చేయలేదు. నిధులలేమిన నిర్లక్ష్య వైఖరినా..? అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్గా తీసుకోవలసిన జాగ్రత్తలు శూన్యం. పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో…

నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసిన మహిళలు

అగ్నిధారశంకరపట్నం న్యూస్ :జూలై/29 శంకరపట్నం మండల కేంద్రంలోని మహిళలు శ్రావణమాసంలోని మంగళవారం మరియు నాగ పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి,పువ్వులు,పండ్లు,నైవేద్యాలతో చల్లంగా కాపాడు అమ్మ అని నాగదేవతను దర్శించుకున్నారు,ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె…

నడి రోడ్డుపై లారీల పార్కింగ్

– కిలో మీటర్ల మేర నిలిపిన వందల లారీలు అగ్నిధారన్యూస్ మంథని : ఖమ్మంపల్లి – తాడిచెర్ల (పెద్దపల్లి- భూపాలపల్లి జిల్లాలు) గ్రామాల మధ్యన మానెరు వాగుపై నిర్మించిన బ్రిడ్జితో మంథని మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కి దూర…

కరెంట్ షాక్ తో రైతు మృతి

అగ్నిధారన్యూస్ మంథని : మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య తెల్లవారు జామున 6 గంటల సుమారులో పొలం దగ్గరకు వెళ్లిన తన తండ్రి ఇంకా రావడం లేదని కొడుకు దండిగ రవి పొలం వద్దకు వెళ్లి చూసే…

దుoదిబి వాగులో పడి వృద్ధుడు మృతి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట దుందుభి వాగులో తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సొంటే జంగయ్య (60) అనే వృద్ధుడు మరణించడం జరిగింది. రఘుపతి పేట నుండి తెలకపల్లి కి వెళ్లే రహదారి పై దుందుభినది…

హాస్పటల్ పారిశుద్ధ్య కార్మికుల తోలగింపు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధార న్యూస్, రామగుండం క్రైమ్ జూలై 25: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

హాస్పిటల్ ను సీజ్ చేయాలి

డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్. అగ్నిధారన్యూస్ కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ పట్టణంలో ఇందిరానగర్ లోని రెనీ హాస్పిటల్ లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు…

వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు. కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని…

ప్రత్యేక సదుపాయాలతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ ప్రాణాపాయ స్థితిలో గర్భిణీ మహిళకు రక్తహీనత తో పాటు ఉమ్ము నీరు ఎక్కువగా పోవడంతో పలు ఇబ్బందికర పరిస్థితులలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాన్ని కాపాడి నిండు…

విద్యార్థులకు హెల్త్ క్యాంపులు

విద్యతో పాటు నాణ్యత మైన భోజనం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) వెల్దండ మండలంలోని కస్తూరి బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు వారి ఆరోగ్యం కోసం డాక్టర్ సింధుజ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులో నిర్వహించడం జరిగింది.…