అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే-31: జిల్లాలో పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులుఅందరు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణా…



















