Category: జిల్లా వార్తలు

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్ (కరీంనగర్) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఓదెల తహశీల్దార్ ,కె.రమేష్ అగ్నిధారన్యూస్ (ఓదెల)పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజలకు గత వారం రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఓదెల తహశీల్దార్ రమేష్ అన్నారు.మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు పశువుల కాపరులు, మత్స్యకారులు నీటి ప్రవాహ దృశ్య…

పేద బ్రాహ్మణులను ఆదుకోవాలి

బ్రాహ్మణబందు ప్రకటించాలి.. –బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ డిమాండ్.. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)సంక్షేమ పథకాలు అమలుపరంగా వివక్షకు లోనవుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పెద్దపల్లికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని డిమాండ్…

ఓట్లు కాదు సీట్లు కావాలి…..

ఎమ్మెల్యే సీట్లకై ఆగస్టు 13 న యాదవ యుద్ధభేరిని అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోకసభ,…

ఆదిలోనే ‘హంస” పాదు

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనo ఆరంభ సూరత్వం ఏళ్లు గడిచిన పూర్తిగాని నిర్మాణం నాసిరకం ఇసుక నాణ్యత లోపం ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలు జెసిపి తో నీళ్లు తీస్తున్న వైనం అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా…

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి.వి.శ్యాంప్రసాద్ లాల్

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి కలెక్టరేట్ ) పెద్దపల్లి జిల్లా నూతన అదనపు కలెక్టర్ గా జి.వి. శ్యాంప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లికి బదిలీ అయిన సంగతి తెలిసిందే, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా…

బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండల పరిధిలోని 60 మంది బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ…

సర్పంచ్ ఉప సర్పంచ్ కి షోకాజ్ నోటీస్ ఎందుకంటే….

అభ్యంతరకర నిధుల రికవరీకి ఆదేశం ఏడు రోజుల్లో పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. సర్పంచ్ ఉప సర్పంచ్ లకు రికవరీ నోటీసు జారీ స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ ఆదేశం అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీలో…

ఫ్లాష్ ఫ్లాష్ డీ 83 కాలువలో దుప్పి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రంగపురం గ్రామాల్లో గుట్ట ప్రాంతాలు ఉండడం చేత ఇటీవల కాలంలో దారి తప్పి గుట్టలో నివసించాల్సిన దుప్పులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. మొన్న రాఘవాపూర్ లో కుక్కల బారిన పడిన దుప్పి…

ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: స్థానిక సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ మహేందర్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్న తన మరదలు శైలజకు నార్మల్ డెలివరీ నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ…

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ముజామిల్ ఖాన్

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా ముజామిల్ ఖాన్ ను శనివారం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణను క్యాంప్ కార్యాలయంలో, కలిసి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.

ఘనంగా బీజేవైఎం యువనేత పుట్టినరోజు వేడుకలు

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పెద్దపల్లి బీజేవైఎం నాయకుడు తూముల రవితేజ వేడుకలు గురువారం రోజు బిజెపి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిరుపేదలకు స్వీట్లు పంపిణీ తో పాటు అన్నదాన…

బస్స్ షెల్టర్ నిర్మించాలి

ఎండలో ఎండుతు వానలో తడుస్తూ... అసౌకర్యంగా ఉంది అంటున్న అధికారులు. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు. (అగ్నిధార స్పెషల్ రిపోర్ట్) అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా పెద్దకలువల క్యాంపు కార్యాలయం వద్ద గత సంవత్సరం ఆగస్టు మాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

అగ్నిధారన్యూస్ బోథ్:- ఆదిలాబాద్ గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.…

ఫ్లాష్ ఫ్లాష్ తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఈగ మల్లయ్య శుభకార్యం నిమిత్తం ఈ నెల నాలుగో తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనికి వెళ్లారు. గురువారంరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి…

గర్రేపల్లిని మండలంగా ప్రకటించాలి

మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు డిమాండ్ అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాద్ మండలంలోని ప్రధాన ప్రాంతమైన గర్రెపల్లిని మండలముగా ప్రకటించాలని గర్రెపల్లి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గురువారం రోజు పెద్దపల్లి మాజీ…

ప్రేక్షకులకు ఆకట్టు కునేలా డైలాగ్స్…

నిజ జీవితంలో సంఘటనలు , అనుభూతులు దగ్గరగా మా సినిమా ఉంటుంది. ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి. అగ్నిధారపిల్మ్ న్యూస్ ,( హైదరాబాద్ ) సినిమా రంగoలో పనిచేయాలనే దృడసoకల్పంతో..…

ట్యాబ్ ల కోసం టీచర్లు పడిగాపులు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి వ్యవస్థలో ఒకటైన విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి చేపట్టే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైమరీ యుపిఎస్ పాఠశాలలలో 165 లోపు విద్యార్థులు ఉన్నట్లయితే ఆ పాఠశాలకు ఒక ట్యాబ్ 165 ఆ పైన…

ఫ్లాష్ ఫ్లాష్ బోథ్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

బిగ్ బ్రేకింగ్; ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో తప్పిన ప్రమాదం. అగ్నిధారన్యూస్(బోథ్): శనివారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో ప్రమాదం తప్పి క్షేమంగా, తన సిబ్బందితో బయట పడడంతో కార్యకర్తలు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన…

ఘనంగా ఆకుల స్వామి వివేక్ జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ హోటల్ లో మున్నూరు కాపు రాష్ట్ర యూత్ కన్వీనర్ ,బీసీ సంఘం జాతీయ నాయకులు, ఆకుల స్వామి వివేక్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు…