Category: జిల్లా వార్తలు

బిగ్ బ్రేకింగ్ పెద్దపల్లిలో పెద్దపులి

◆◆●ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి) జిల్లా జిల్లాలో గత పది రోజులుగా పెద్దపులి పులి హల్చల్ సృష్టిస్తుంది మొదట పది రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో టైగర్ జోన్ లో ప్రారంభమైన పెద్దపులి ప్రయాణం పెద్దంపేట, ధర్మారం,…

పోలీస్ అధికారుల మారిన చరవాణి నెంబర్లు

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు : సిపి రామగుండము.రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల, పెద్దపల్లి జోన్ ల పరిధి లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు…

నేటి నుండి E PAPER గా అగ్నిధార

■ అగ్నిధార E PAPER ట్రయల్ రన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. ■ అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు. ■ మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్ష. ■ అభినందనలు తెలిపిన అదనపు కలెక్టర్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) అగ్నిధార పత్రిక…

మంజీరా నదిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు క్షేమం

■ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్. ■ మంత్రి సూచనల మేరకు వెటర్నరీ అధికారులను ఆదేశించిన చైర్మన్. ■ వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సదుపాయాలు కల్పించిన…

రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి

రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా, అక్రమ NIA, ఊపా (UAPA) చట్టాల రద్దుకై పోరాడుదాం పౌరహక్కుల సంఘం ( CLC ) అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పౌరహక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని ప్రెస్ క్లబ్ లోఆదివారం…

గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానం

■ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ ఐ వెంకటేష్ యాదవ్. ■ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి. అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీలో ప్రతిష్టించిన గణనాథునికి ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ వెంకటేష్.

అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి ఉప సర్పంచ్ బిక్కు గౌడ్ తండ్రి యాచారపు వెంకట్ రాములు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.వెంకట్ రాములు గౌడ్ మృతదేహానికి తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ పూలమాలతో నివాళులర్పిo చి కుటుంబ…

రికార్డు స్థాయిలో వేలంపాట

అగ్నిధార న్యూస్”(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలోని శ్రీ ఆంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ లో ప్రతిష్టించిన వినాయకుడు గురువారం నాడు సాయంత్రం చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించి లడ్డు వేలం వేయడం జరిగింది…

డీజే యజమాని పై కేసు నమోదు.

■ బైండొవర్ నిబంధనలు ఉల్లంఘించిన డీజే యజమాని పై కేసు నమోదు. ■ వివరాలు వెల్లడించిన పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్. అగ్నిధారన్యూస్ (రామగుండం పోలీస్ కమిషనరేట్)* బసంత్ నగర్ పరిధిలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్…

భీమ్ ఆర్మీ రాష్ట్ర సెక్రటరీ  జిల్లా ఇంచార్జ్ ఎంపిక

అగ్నిధారన్యూస్( మంచిర్యాల)తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహాత్మ జ్యోతి పూలే చత్రపతి షాహుజీ మహారాజ్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మరియు కాన్షిరామ్ సాహెబ్ గారి బహుజన హితాయ బహుజన సుఖాయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి…

పారిశుద్ధ్య లోపం పట్టించుకోని అధికారులు

■ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో స్వచ్ఛత కరువు. ■ కంపు కొడుతున్న పాఠశాల ప్రాంగణం. ■ ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం. ■ పట్టించుకోని అధికారులు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ…

వినియోగదారుల ఫోరం అధ్యక్షులుగా సబ్బు సతీష్

వినియోగదారుల ఫోరం మండల అధ్యక్షులుగా సబ్బు సతీష్ అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) తెలంగాణ వినియోగదారుల ఫోరం మండల అధ్యక్షులుగా సబ్బు సతీష్ నియామకం చేసినట్లు తెలంగాణ వినియోగదారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు బిందె నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ మంగళవారం…

గురువులకు ఘన సన్మానం

అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందోల్ మండలం సంగుపేట వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించారు. ఆందోల్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు చెందిన 125 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలను అందోల్ ఎమ్మెల్యే…

భర్తను చంపిన భార్య

అగ్నిదారన్యూస్ ,(రామగుండం): సభ్య సమాజం తలదించుకునేలా కట్టుకున్న భార్య భర్తను గొంతు నలిపి హత్య చేసిన సంఘటన గోదావరిఖని ఎన్టీపీసీ ఆటోనగర్ లో కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే… ఆటో నగర్ లో నివాసం ఉండే అజీమ్ ఖాన్, శ్రావణి లు…

ఆర్ ఎఫ్ సి ఎల్ మరో బాధితుడు ఆత్మహత్యయత్నం

అగ్నిధారన్యూస్,( రామగుండం ) రామగుండం ఎరువుల కర్మాగారానికి చెందిన మరో కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు . దీంతో రామగుండం ఎరువుల కార్మాగారం బాధితులు ఆందోళనకు గురవుతున్నారు ఉద్యోగాల కోసం దళారులకు లక్షలకు లక్షల సమర్పించిన బాధితుల ఆత్మహత్య చేసుకోవడం కలకలం…

దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్ ఐ

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. అర తులం బంగారం స్వాధీనం. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ ) పెద్ద పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఉదయనగర్ చెందిన ఫిర్యాదుదారు పెరుక చంద్రయ్య S/ o రాజయ్య, 50 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ,…

అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలి.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు వాగ్మారే అభిషేక్ డిమాండ్ అగ్నిధారన్యూస్ కొమురంభీమ్ (అసిఫాబాద్)ఏజెన్సీ ప్రాంతంలో దళితులు తరతరాలుగా నివసిస్తున్న గాని రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ మాత్రం అందని ద్రాక్షగానే ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు…

అంగన్ వాడి సెంటర్ లు మాంజూరు చేయండి

■ మంత్రిని కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అగ్నిధారన్యూస్(రామగుండం ) రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 4,17 వ డివిజన్ లో అంగన్ వాడి సెంటర్ లు మాంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ…

మత పిచ్చి ప్రజా స్వామ్యనికి ప్రమాదం        

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం భారత నాస్తిక సమాజం,ప్రజా సంఘాల నాయకులు బాలసాని లెనిన్ మోదుపల్లి శ్రవణ్ మాట్లాడుతూ భారతదేశంలో రాజకీయాల్లో రోజురోజుకీ మతాన్ని జోడించి ప్రజలను ఆజ్ఞనం వైపు నడుపుతూ పశ్నించే గొంతులను నోక్కే…

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

అగ్నిధారన్యూస్ నస్పూర్:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత పై అసత్య ఆరోపణలు చేసిన సందర్భంగా బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను శ్రీరాంపూర్ ఏరియా షిర్కె చౌరస్తాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ…