రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్( జగిత్యాల )రక్తదానం ఒక మహద్బాగ్యంగా భావిస్తూ, ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయంలో నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్త దాతలకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్…




















