Category: జిల్లా వార్తలు

అధికారులను సజీవదహనం చేయాలనే పెట్రోల్ దాడి

బీర్పూర్ మం. తుంగూరు లో అధికారులపై పెట్రోల్ చల్లిన గంగాధర్ అనే వ్యక్తి. అప్రమత్తమై పరుగులు తీసిన అధికారులు. ఖండించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీఓ సంఘం డిమాండ్. అగ్నిధారన్యూస్ జగిత్యాలజిల్లా మంగళవారం రోజు విచారణ…

సీసీ కెమెరాలతో నేరాల అదుపు

నేర చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. పెద్దపల్లి ఏసిపి సారంగపాణి….. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసేందుకు మానస మెడికల్స్ యజమాని వెల్లంకి…

అగ్నిధార కథనానికి స్పందన ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు

■ కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవీందర్ రాజు స్పందన. ■ ఎక్సైజ్ శాఖ సిఐ యాదగిరి రెడ్డికి ఆదేశం సిబ్బందితో కలిసి వైన్ షాప్ లో తనిఖీలు. ■ బీర్కూర్ వైన్స్ ను తనిఖీ చేసిన అధికారులు. ■…

*కల్వర్టు బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించిన  జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్*

అగ్నిధారన్యూస్ జూలపల్లి గత కొన్ని ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్యను వడ్కపూర్ నుంచి కీచులాటపల్లి వెళ్లే దారిలో ఒర్రె పై కల్వర్టు బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని జెడ్ పి టి సి లక్ష్మణ్ ను సర్పంచ్ మహంకాళి తిరుపతి ,…

*బీర్కూర్ మండలంలో కల్తీ బీర్ల దందా*

■ *బీర్కూర్ లో వైన్స్ లో బీర్ల కల్తీ* ■ *ఓ వైన్ షాప్ ముందు కల్తీ బీరు బాధితుడు ఆగ్రహం* ■ *అన్ని బ్రాండ్లను కల్తీ చేస్తున్నారంటూ మందుబాబుల ఆగ్రహం* ■ *కామారెడ్డి బీర్కూర్ మాత్రమే రాష్ట్రమంతా కల్తీ దందా*…

విద్యార్థులుప్రశాంతంగా పరీక్షలురాయాలి నోడల్ ఆఫీసర్ కల్పన

ఇంటర్ రెండవ రోజు 5995 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ బోర్డు నోడల్ అధికారి కల్పన. అగ్నిధారన్యూస్( పెద్దపెల్లి జిల్లా ) పెద్దపల్లి జిల్లా లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, రెండవ రోజు 5995 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని…

*అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ*

అగ్నిధారన్యూస్ (నస్పూర్) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వరంగల్ నుండి నాగపూర్ కు వడ్ల ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ హనుమాన్ విగ్రహం మూలమలుపు…

 ■■■సమస్యల వలయంలో జిల్లా గ్రంథాలయం■■■

■ గ్రంథాలయం చుట్టూ చిందరవందర గందరగోళం. ■ అసౌకర్యాలకు నిలయం పెద్దపల్లి జిల్లా గ్రంధాలయం. ■ గ్రంథాలయంలో కానరాని సౌకర్యాలు. ■ రణగొణ శబ్దాల మధ్య పోటీ పరీక్షలకు చదువు కొనసాగింపు. ■ వాష్ రూమ్ సౌకర్యం కల్పించని దౌర్భాగ్యం. ■…

ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శుక్రవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో కొలనూర్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని సర్వర్య మస్జీద్ లో ముస్లిం సోదరులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .…

పరిశ్రమలకు అనుమతులను సకాలంలో అందించాలి

■ పారిశ్రామికాభివృద్ది సంబంధిత అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్,లక్ష్మీనారాయణ. ■ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. ■ అధికారులు బ్యాంక్ సిబ్బందిని అభినందించిన అదనపు కలెక్టర్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన…

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎంపీపీ

★★★ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతులమీదిగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీడీవో రాజు……. .అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ దీన్ దయాల్ అవార్డు ప్రదానోచ్ఛవ…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అగ్నిధారన్యూస్ పెద్దపెల్లిజిల్లా పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి మండలం పెద్దకాల్వల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను వెనకనుండి బలంగా ఢీకొట్టడంతో. కారులో ఉన్న చైత్ర ముఖి ,హులాస్ రామ్ ,అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఐదుగురు…

గ్రామంలో విషాదం నాడు అన్న నేడు తమ్ముడి మరణం,

అగ్నిధారన్యూస్ జగిత్యాల మేడిపెల్లి మం. పోరుమల్ల గ్రామానికి చెందిన కటకం కృష్ణహరి రాజమణి దంపతులకు ఇద్దరు కుమారులు., బతుకుదెరువు నిమిత్తం జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు., రాహుల్ ఈ నెల 19వ తేదీన మళ్ళీ వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళాడు నాలుగు…

పాఠశాల గోడపై అశ్లీల రాతలు

■ భారతదేశం పటం పై పాఠశాల ఆవరణలో అశ్లీల వెబ్ సైట్ రాతలు. ■ పట్టించుకోని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం. ■ ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలి తల్లిదండ్రులు డిమాండ్. ■ ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరే కారణం. అగ్నిధారన్యూస్ (…

💐ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏ ఎం సి డైరెక్టర్ మంజుల💐

■ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏ ఎం సి డైరెక్టర్. ■ పాల్గొన్న ముస్లిం సోదరులు మత పెద్దలు. ■ పండుగలు మన జీవన స్రవంతిలో ఒక భాగం. ■ మహోన్నతమైన దైవం మానవాళికి మార్గదర్శకత్వం ఆలేరు ఏఎంసి డైరెక్టర్…

పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )శుక్రవారం 22 ఏప్రిల్ 2022న ఉదయం పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర కరపత్రం విడుదల చేసిన అనంతరం పౌరహక్కుల సంఘం నేతలు మాట్లాడుతూ…. పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభలు ఏప్రిల్,24,2022న…

గంజాయి రహిత జిల్లా కావాలి డిసిపి రవీందర్

■ గంజాయి ఇతర మత్తు పదార్థాల పైన నిరంతర నిఘా డి సి పి రవీందర్. ■ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం ■ నగదు పురస్కారం అందిస్తాం డి సి పి ■ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి…

ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి- ప్రవీణ్

అగ్నిధార న్యూస్ ( జగిత్యాల )పట్టణ శ్రీ భక్త మార్కండేయ యువజన స్వ చ్ఛంద సేవా సమితి ద్వారా నిరుపేద తల్లి దండ్రుల కు అండగా నిలవాలని తుంగురు గ్రామమునకు చెందిన వేముల గంగన్న – కీ”శే” యశోద కనిష్ట పుత్రిక…

సంఘాలు ఎన్నికలు అధ్యక్షులుగా రమేష్ గౌడ్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )ఆలిండియా గౌడ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గా భూషణ వేణి రమేష్ గౌడ్ నియమించినట్లు ఆల్ ఇండియా యా గౌడ సంఘం అధ్యక్షులు శివనాగేశ్వరరావు గౌడ్ నియామక పత్రాన్ని అందించారు తన నియామకానికి సహకరించిన గౌరవ రాష్ట్ర…

యువత క్రీడల్లో రాణించాలి తహశిల్దార్ శ్రీనివాస్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )శనివారం రోజు పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యార్థి సంఘ నాయకులు బాలసాని లెనిన్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో నిర్వహించిన మన కొత్తపల్లి ఛాంపియన్స్ టోర్నీ విజేతలకు బహుమతులు అందచేయడానికి పెద్దపల్లి తహశిల్దార్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై…