ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మల్లేశం
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు లే ఉపాధ్యాయులు అయిన వేల పాఠశాల ప్రాంతమంతా కొత్త వన్నెలు…




















