దాశరథికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ సమాజంలో జాగృతి రగిలించిన మహనీయుడు అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం కలిగించిన మన తెలంగాణ సాహితీ సౌరభం, గొప్ప కవి…




















