అగ్నిధారన్యూస్  పెద్దపల్లి.

పెద్దపల్లిజిల్లా డిపిఓ జిల్లా పంచాయతీ అధికారిగా జిల్లా పరిషత్ సీఈవోకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.31.3.2026 డిపిఓ వీర బుచ్చయ్య పదవి విరమణ పొందడంతో జడ్పీ సీఈవో డిపిఓగా బాధ్యతలు చేపట్టారు.