అదుపుతప్పిన ట్రాక్టర్ పై మృతదేహం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి వ్యవసాయ బావిలో రాఘవపూర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అరిని అజయ్ 22 సంవత్సరాలు ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ తో సహా బావిలో పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ను మృతదేహాన్ని వెలికితీశారు. పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
