పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కేంద్రంలో ఆదివారం రోజున మహనీయుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం ఆధ్వర్యంలో ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా కమిటీని ఎంపిక చేసినట్లు , బొంకూరి కైలాసం తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ప్రకటించారు. సలహాదారుగా నక్క శంకరయ్య, ఉపాధ్యక్షుడు బింగి రాజు, కోశాధికారి ఎదుల్ల ప్రభాకర్,కోకన్వీనర్లు గాలి ప్రభాకర్, మోరె రమేష్ లను నియమించినట్లు పేర్కొన్నారు.ఎన్నికైన వారిని అభినందించారు.