అగ్నిధారన్యూస్(  జగిత్యాల  ): గుర్తు తెలియని శవం లభ్యం వయస్సు దాదాపు 45 yrs నుండి 50 yrs కలిగి ఉండి పోతారం గ్రామ శివారులో కలదు. పోతారం గ్రామ సర్పంచ్ అయిన హరీష్ పిర్యాదు, మేరకు మల్యాల S.I M. చిరంజీవి  కేసు నమోదు చేసి, ప్రజల సందర్శన నిమిత్తం శవమును ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జగిత్యాల మార్చూరి గది నందు ఉంచనైనది. ఎవరైనా శవమును గుర్తించినచో

మల్యాల S.I Cell: 9440795284 మరియు

మల్యాల C.I, Cell; 9440619333 లకు సమాచారం అందించగలరు.