అగ్నిధారన్యూస్  ( జగిత్యాలజిల్లా) జిల్లా లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

5 గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు

15 లక్షల దొంగ నోట్లు స్వాధీనం

3 లక్షల నగదు స్వాధీనం

జగిత్యాల లో నోట్లు మారుస్తూ వుండగా పట్టుకున్న జగిత్యాల టౌన్ పోలీసులు

హన్మకొండ కు చెందిన ఇద్దరు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు రూ గోదావరిఖని కి చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు