అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ) పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్  మండలoలో శనివారం రోజు  ఏ సి బి దాడులు ఒక్కసారిగా కలకలం రేపాయి.   తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ     ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ,లంచం తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు .  కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.