అగ్నిధారన్యూస్, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సస్పెన్షన్ కి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రోజు తెర తీశారు. ఉద్యమ పురటి గెడ్డైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బి ఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గత రెండు పర్యాయాలుగా చిన్నమనేని రమేష్ కి టికెట్ ఇచ్చినప్పటికీ ఈసారి టికెట్టు దక్కలేదు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా.
1. కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల.
2.గంగుల కమలాకర్ కరీంనగర్.
3.కొప్పుల ఈశ్వర్, ధర్మపురి.
4. దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి.
5.కోరుకంటి చందర్, రామగుండం.
6.పుట్ట మధుకర్, మంథని.
7.డాక్టర్ సంజయ్,జగిత్యాల.
8.డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల.
9. రసమయి బాలకిషన్ మానకొండూర్.
10.సుంకే రవిశంకర్ చొప్పదండి.
11.ఓడితల సతీష్ బాబు హుస్నాబాద్.
12.పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్.
13.చల్మెడలక్ష్మీనరసింహారావు వేములవాడ.
