అగ్నిధారన్యూస్ (గోదావరిఖని) రామగుండం ప్రెస్ క్లబ్  నూతన కార్యవర్గం  షేక్ జమీల్ హుస్సేన్ ను అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్,  ప్రధాన కార్యదర్శి పూసల రవికుమార్, క్లబ్ ముఖ్య సలహాదారులుగా ఆవుల రాజేష్ యాదవ్, గంగారపు వెంకటేష్, ఉపాధ్యక్షులు కోండ్ర అంజయ్య, టి ఎన్ రాజు ,కోశాధికారిగా కండె రవీందర్, జాయింట్ సెక్రెటరీగా పుల్లూరి నర్సింగరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గాజుల రమేష్, ప్రచార కార్యదర్శిగా పుట్ట రాజన్న,కార్యవర్గ సభ్యులుగా గుండారపు శ్రీనివాస్, నండ్రు మహేష్ బాబు, నగేష్, చిప్పకుర్తి తిరుపతి ఎన్నికయ్యారు.