అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా

పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు, రైతాంగానికి, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు క్రోధి తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ జీవితాలలో నిత్యం సు:ఖశాంతులు,ఆనందోత్సవాలు, వెలుగొందాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీ చింతకుంట విజ్జన్న.. పెద్దపల్లి శాసనసభ్యులు.