అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖా జిల్లా అధికారి B ప్రవీణ్ కుమార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సుల్తానాబాద్ లో దస్తావేజు లేఖరులు , ప్రజలకు ఎల్ఆర్ఎస్ గురించి బుధవారం అవగాహన కల్పించడం జరిగింది ఇందులో సబ్ రిజిస్టర్ సుల్తానాబాద్ బి ఓం ప్రకాష్ కార్యాలయ సిబ్బంది దస్తావేజు లేఖరులు ప్రజలు పాల్గొనడం జరిగింది.