ఉత్తమ హెల్త్ సెంటర్ పూడూర్ గ్రామ హెల్త్ సెంటర్ .
కొడిమ్యాల,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నేషనల్ హెల్త్ మిషన్ ఢిల్లీ వారు హెల్త్ వెల్ నెస్ కాంటెస్ట్ లో తెలంగాణ రాష్టం లో ఉత్తమ హెల్త్ సెంటర్ గా పూడూర్ హెల్త్ సెంటర్ ఎంపిక చెయ్యడం జరిగింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు కమ్యూనిటీ హెల్త్ ఆఫీర్ వందన, ANM సంధ్యరాణీ,ఆశ వర్కర్ రూప ఈ నెల 13 తేదీన ఢిల్లీలో అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా, మండల, హెల్త్ ఆఫీసర్స్ స్థానిక ప్రజాప్రతినిధులు అభినందలు తెలిపారు.
