అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గోదావరి అర్బన్ బ్యాంక్‌లో. బ్రాంచ్ మేనేజర్ సుంక శివకుమార్  ప్రభుత్వ ఆసుపత్రి శానిటరీ మహిళా ఉద్యోగులను మున్సిపల్ మహిళా ఉద్యోగులను, వారి ఖాతాదారులను, మహిళా ఉద్యోగులను సన్మానించారు.   ఈ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ మేనేజర్ నాగుల రమేష్ అధికారులు పెర్క రాజ్ కుమార్ తూముల తిరుమల జూనియర్ ఆఫీసర్ కాసిరెడ్డి సరిత, సబ్ స్టాఫ్ సొన్నైటెంకం భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.