అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ )కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాతుపల్లి గ్రామానికి చెందిన ఆషాడ శంకర్ అనే వ్యక్తి నీలకంఠ చెరువు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ పైనుండి ? పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ తన సిబ్బందితో కలిసి వివరాలు సేకరిస్తున్నారు.
