అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని భూపతిపూర్ గ్రామ శివారు లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా నిల్వ చేసిన సుమారు (20) ట్రాక్టర్ల ఇసుకను సీజ్ సుల్తానాబాద్ తహసిల్దార్ అధికారులు సీజ్ చేశారు. మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసి డంప్ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడునని సుల్తానాబాద్ తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.
