Author: Agni Dhara News

వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు

అగ్నిధారన్యూస్, చెన్నూర్: మంచిర్యాలలోని మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని…

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ గాయపడ్డ ప్రయాణికులు

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో పలువురు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్ లో ఆగి ఉన్న మంథని డిపోకు చెందిన బస్సును ఆగి…

శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు – డివిజన్ అధ్యక్షుడు పార్వతి కిరణ్ అగ్నిధార న్యూస్ మంథని : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినందుకు మంథని మున్నూరు…

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాo…..

ముత్తారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏఐసీసీ సెక్రెటరీ – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. అగ్నిధారన్యూస్ మంథని : ముత్తారం మండలం రామకృష్టాపూర్ గ్రామంలో 6 గ్యారంటీల గురించి వివరిస్తూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే…

కార్మిక కుటుంబాలను కాపాడుకుంటా

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా. సింగరేణి కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడతా. రామగుండం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి. అగ్నిధారన్యూస్(రామగిరి మండలం) రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో గని కార్మికులను…

ఫ్లాష్ ఫ్లాష్ కెసిఆర్ పిలుపుతో సొంత గూటికి నల్ల

నామినేషన్ ఉపసంహరించుకున్న నల్ల మనోహర్ రెడ్డి. అగ్నిధార న్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్: ఇటీవల చోటు చేసుకున్న రాజకీయంగా పరిణామాలతో పెద్దపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఇంతకాలం బి ఆర్ ఎస్ కు తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థి నల్ల మనోహర్ రెడ్డి…

దాసరికి ఓటమి తప్పదు

…..ప్రజాస్వామ్య పద్ధతిలో తలపడే దమ్ము లేదా…? —నామినేషన్ తిరస్కరణకు విశ్వప్రయత్నం. …..ఓటమిభయంతో నకిలీ పత్రాలు సృష్టించారు. …..ప్రజాస్వామ్యం గెలిచింది. .…….అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. …….కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా అప్రజాస్వామిక పద్ధతిలో…

అయ్యప్ప లకు అందుబాటులో ఆర్టీసీ సేవలు

శబరిమలై కి ఆర్టీసీ కొత్త బస్సులు సిద్దం. నర్సంపేట డీఎం ప్రసూనలక్ష్మీ. అగ్నిధారన్యూస్ నర్సంపేట్ నర్సంపేట: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రతి పాదికన టీఎస్ఆర్టీసీ బస్సులను సిద్దం చేసినట్లు ఆర్టీసీ స్థానిక నర్సంపేట డిపో మేనేజర్ కె. ప్రసూనలక్ష్మి…

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

పెద్దపల్లి నియోజకవర్గంలో భారీగా చేరికలు. సర్పంచులు మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న నాయకులు ప్రజా ప్రతినిధులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి//సుల్తానాబాద్//జూలపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణ రోజు రోజుకి శరవేగంగా మారుతున్నాయి. నిన్న…

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యేలా అవగాహన కార్యక్రమాలు. ఓటర్లను చైతన్యపరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. సి.పి. రెమా రాజేశ్వరితో కలిసి ఓటర్ చైతన్య రథాన్ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల…

కాంగ్రెస్ గూటికి కమలం నేత..

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: తన కుమారునికి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు..? ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి బిజెపి ఇటీవల విడుదల చేసిన…

గ్రామాలలో ప్రారంభమైన వరి కోతలు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో వర్షాలు పడకపోవడం వల్ల హార్వెస్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం గ్రామాలలో ఐకెపి సెంటర్లను ప్రారంభం…

ఫ్లాష్ ఫ్లాష్ ఎమ్మెల్సీ అనుచరులు కాంగ్రెస్ లో చేరిక….

జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్,లోకి… రేవంత్ రెడ్డి సమక్షంలో పెగడ రమేష్ అశోక్ గౌడ్ చేరిక. విజయరమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రోజుకో…

పాము కాటుతో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్, జూలపల్లి:జూలపల్లి మండల కేంద్రంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నర్సింగం గురువారం సాయంత్రం తన ఇంటి ఇంటి వద్ద గల రేకుల షెడ్డు లోని ఎరువుల బస్తాలు తీస్తుండగా ప్రమాదశాత్తు అతని కుడి కాలికి అకస్మాత్తుగా పాము కాటు వేయడంతో…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మడలం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పన్నూరు ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో లోంకకేసారం గ్రామానికి చెందిన కారుపాకల సదయ్య (40) మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం సదయ్య…

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

సీపీ రామగుండం రెమా రాజేశ్వరి. కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు. అగ్నిధార న్యూస్,(రామగుండం) విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్…

బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన.

రాహుల్ గాంధీ సభకు ప్రజలు తరలిరావాలి. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం. నాయకులతో కలిసి బహిరంగ సభసభాస్థలి పరిశీలించిన. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి ఘన స్వాగత ఏర్పాట్లు పూర్తి. -టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: తెలంగాణ…

కారును వదిలి కాంగ్రెస్ లో చేరిక

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, మేకల రాజయ్య, బండ గోపాల్, లచ్చయ్య, తదితరులు మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు సమక్షంలో ఆదివారం రోజు కాంగ్రెస్…

అభ్యర్థులు ఓకే ప్రత్యర్థులెవరు..?

అధికార పార్టీ అభ్యర్థుల ఎదురు చూపులు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వడబోత దశలో కాంగ్రెస్, వేచి చూస్తున్న బీజేపీ. ఓవైపు అసమ్మతి.. మరో వైపు ఫిరాయింపులు. గులాబీ లీడర్లను పట్టుకున్న గుబులు. ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు. బలమైన అభ్యర్థి ఎదురైతే…

కమలం గూటికి ఆరేపల్లి మోహన్..?

రేపే ముహూర్తం ఖరారు అగ్నిధారన్యూస్, మానకొండూర్: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. గురువారం ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత…