అంతర్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దుబ్బపల్లి రాజీవ్ రహదారిపై సుల్తానాబాద్ పోలీసులు రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం రోజున చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో…




















