Author: Agni Dhara News

ప్రేక్షకులకు ఆకట్టు కునేలా డైలాగ్స్…

నిజ జీవితంలో సంఘటనలు , అనుభూతులు దగ్గరగా మా సినిమా ఉంటుంది. ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి. అగ్నిధారపిల్మ్ న్యూస్ ,( హైదరాబాద్ ) సినిమా రంగoలో పనిచేయాలనే దృడసoకల్పంతో..…

పాము కాటుకు మహిళ మృతి

పండగపూట విషాదం. గడ్డి తీస్తుండగా పాముకాటు. ఆసుపత్రికి తరలించిన దక్కని ప్రాణం అరగంటలో అలుముకున్న విషాదం. పాము కాటుకి ఎంచర్ల లక్ష్మీ మృతి. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఎంచర్ల లక్ష్మి, గురువారం రోజు సాయంత్రం పాముకాటు…

ట్యాబ్ ల కోసం టీచర్లు పడిగాపులు

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి వ్యవస్థలో ఒకటైన విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి చేపట్టే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైమరీ యుపిఎస్ పాఠశాలలలో 165 లోపు విద్యార్థులు ఉన్నట్లయితే ఆ పాఠశాలకు ఒక ట్యాబ్ 165 ఆ పైన…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం

టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదం బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్ హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద బోల్తా పడింది. ఈ…

ఫ్లాష్ ఫ్లాష్ బోథ్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

బిగ్ బ్రేకింగ్; ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో తప్పిన ప్రమాదం. అగ్నిధారన్యూస్(బోథ్): శనివారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు తృటిలో ప్రమాదం తప్పి క్షేమంగా, తన సిబ్బందితో బయట పడడంతో కార్యకర్తలు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన…

కాంగ్రెస్ లోకి జడ్పి వైస్ చైర్మన్…..?

చెన్నూర్ లో కోలుకోలేని దెబ్బ రాజారెడ్డి తో రేవంత్ రెడ్డి, పోగులేటి చర్చలు.కాంగ్రెస్ అభ్యర్థి గా డాక్టర్ రాజారమేష్ అగ్నిధార న్యూస్ ఆదిలాబాద్:- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో అధికార పార్టీకి బిటలు పారుచున్నాయి. పలు నియోజకవర్గం లలో ఓ వైపు…

ఘనంగా ఆకుల స్వామి వివేక్ జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ హోటల్ లో మున్నూరు కాపు రాష్ట్ర యూత్ కన్వీనర్ ,బీసీ సంఘం జాతీయ నాయకులు, ఆకుల స్వామి వివేక్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు…

సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్

అగ్నిధారన్యూస్ బోథ్ // ఇచ్చోడ:- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పెద్దపల్లి చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇచ్చోడా సిఐగా విధులు నిర్వహించిన నైలు బైంసా కు బదిలీఅవ్వగా, బైంసా లో సి ఐ గా పనిచేసిన చంద్రశేఖర్…

ఘనంగా విద్యా దినోత్సవ వేడుకలు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకొని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మామిడి తోరణాలు, రంగవల్లులు, పూలదండలతో పాఠశాలను అలంకరించి, ఉదయం ఏడు గంటలకు విద్యార్థులతో ర్యాలీ తీసి, మానవ హారంగా…

హరితం హతం

ఇష్టానుసారంగా చెట్లు నరికివేత. మేకలు తింటే జరిమానా వేసే అధికారులు. చెట్లు నరికారని ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పెద్దబొంకూర్, కొలనూరు గ్రామాల మధ్య అక్రమంగా చెట్ల నరికివేత. మొక్కలు పెట్టడంలో హడావిడి చేసే అధికారులు కాపాడడం లేదు. చెట్లను నరికిన…

రాబోయేది అంతా బీసీల రాజ్యం

బీసీలను గుర్తించిన పార్టీలకే మద్దతు. బీసీలను విస్మరించిన పార్టీలను బొంద పెడతాం. రాబోయే రోజుల్లో బీసీలు సత్తా చాటుతాం. బీసీలు రాజకీయ బిచ్చగాళ్లు కాదు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సబ్బు…

కౌశిక్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం బైక్ తప్పించబోయి చెట్టుకు ఢీకొన్న ఫార్చునర్ కార్, అగ్నిధారన్యూస్, (మానకొండూర్), రాష్ట్ర శాసన మండలి విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం .సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది…

ఘనంగా ఊరూరా చెరువుల పండుగ

అగ్నిధారన్యూస్, (సుల్తానాబాద్) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూర చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కాలువల మరమ్మత్తు…

“పోలీస్ అంటే ధైర్యం”

శాంతి భద్రతల పరిరక్షణలో అధ్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ పోలీస్……. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా సురక్షా దినోత్సవంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, జిల్లా…

రైతు ర్యాలీలో కండువల లొల్లి

అర్ధాంతరంగా ముగిసిన రైతు దినోత్సవము అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు వ్యవసాయ రంగంపై ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రభుత్వం రైతులకు చేస్తున్న సహాయం గురించి ప్రజలకు సంబంధిత…

*ఘనంగా గాయత్రి మాత వార్షికోత్సవ వేడుకలు*

అగ్నిధారన్యూస్, ( మంచిర్యాల ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ గాయత్రీ మాత దేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస్ దంపతులు ఆధ్వర్యంలో…

రోడ్డెక్కిన రైతులు

*అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)* పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామంలో మంగళవారం అక్రమ మట్టి తరలిస్తున్నారని గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టగా బుధవారం రోజు నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ వడ్ల…

రచ్చకెక్కిన మట్టి పంచాయితీ

అక్రమ మట్టి ఆపాలి. పట్టించుకోని అధికారులు. చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు. పంచాయతీ కార్యాలయానికి చేరిన పంచాయతీ. సమాధానం చెప్పని పంచాయతీ కార్యదర్శి. వేబిల్లులు లేకుండానే మట్టి తరలింపు. అదుపు చేయలేని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి…

రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. అక్రమ మట్టి దందా షురూ. అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా. ఈ తాకు ఇచ్చి తాటాకు దొబ్బారు. సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..! అధికారులు అంటే భయం లేదు. రాజకీయ ఒత్తిడా…! ముడుపుల కట్టడా….?…

కటకటాలకు కసాయి తండ్రి

*కన్న కూతురిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్* *వివరాలు వెల్లడించిన మంథని సీఐ సతీష్* *అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ క్రైమ్)* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు మంథని సి.ఐ సతీష్…