Author: Agni Dhara News

బిగ్ న్యూస్… విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తాం

అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ ) గత నెల 28 తేదీ నుండి తమ సర్వీస్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు తమ…

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ ) తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రామగుండం ప్రాంతానికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజా ప్రయోజనాలు తెలుపుతూ….వివిధ సంఘాల నాయకులు పత్రిక ముఖంగా ప్రకటిస్తే పాలకులు భయపడి ముందస్తు అక్రమ అరెస్టులు…

అభిమాని కోసం తేనీటి విందు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్ రేపటి కేటీఆర్ పర్యటనలో భాగంగా రామగుండం వెళ్తున్న పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మార్గ మధ్యలో తన అభిమాని కోసం దుబ్బపల్లి దగ్గర తేనేటి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ విజయ్ రావు,…

ఉత్తర తెలంగాణలో మళ్లీ అలజడి…?

అగ్ని ధార న్యూస్ జగిత్యాల మావోయిస్టు పార్టీ అగ్రనేత అంతర్జాతీయ విప్లవ సమూహాల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇలాకాలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఏనాడు లేని విధంగా స్థానిక సంస్థల…

108 డాక్టరేట్ల డాక్టర్ ప్రజ్ఞ ఈయన సొంతం

108 డాక్టరేట్ల డాక్టర్. అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు. ఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి. 2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డు. అదే ఏడాది ఆగస్టులో మరొకటి. 2019 అక్టోబర్…

మనువాదం సమాజానికి ప్రమాదం…

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) ప్రజలను చైతన్యం చేసే క్రమంలో భాగంగా భారత్ బచావో కార్యక్రమం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గాదే ఇన్నయ్య మాట్లాడుతూ…. సమాజం మనువాద సిద్ధాంతం…

వైఫల్యాలను కూడా సోపానాలుగా మలుచుకోవాలి

గాయత్రి కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ అగ్నిధార న్యూస్ (పెద్దపల్లి) శనివారం రోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పిజి కళాశాల వార్షికోత్సవ వేడుకలు బందంపల్లి లోని స్వరూప గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి…

రిపేర్ ల పేరుతో మోసం….

■ గ్రామీణ ప్రాంతాలే టార్గెట్. ■ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ■ అందరూ తెలుసంటూ అభయం ఇస్తారు. ■ అందిన కాడికి దండుకుంటారు. ■ రిపేర్ సమయానికి ముఖం చాటు వేస్తారు. ■ రిపేర్ ల పేరుతో మోసాలు జరభద్రం. అగ్నిధారన్యూస్…

హుస్సేన్ మియా వాగులో ప్రోక్లైన్

వాగును చెరబడుతున్న దుండగులు. వాగులో ఆగని ఇసుక మట్టి మాఫియా. పట్టించుకోని అధికారులు చోద్యం చూస్తున్న పాలకవర్గం జలజలా పారే సెలయేరు వెలవెలబోతుంది అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామ పరిధిలోని హుస్సేన్ మియా వాగులో…

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ పాదరావు జయంతి వేడుకలు

అగ్నిధారన్యూస్: ధర్మారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ పాదరావు 86 వ జయంతి పురస్కరించుకుని గురువారం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్-కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

అగ్నిధార న్యూస్: (ధర్మారం)కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరను పెంచడం నిరసిస్తూ గురువారంరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కరీంనగర్- రాయపట్నం రహదారిపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు…

వ్యక్తి అనుమానస్పద మృతి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన కొమ్మ రాజు యాదవ్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కచాపూర్ వెంకట్రావు పల్లి గ్రామాల మధ్య మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు జూలపల్లి ఎస్…

బిగ్ బ్రేకింగ్…. మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా

■ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి . ■ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన. ■ కవిత మనుషులమని ఎమ్మెల్యే అణిచివేత ■ మున్సిపల్ చైర్ పర్సన్…

ఫ్లాష్ ఫ్లాష్ అసిస్టెంట్ ఇంజనీర్ సస్పెండ్

■ ఓదెల మండలంలో కలెక్టర్ పర్యటన. ■ మన ఊరు మనబడి పనుల పరిశీలన. ■ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. ■ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన A E సస్పెండ్ అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా…

అతనే ఒక ధైర్యం…!

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ చిన్న వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు. ■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు. ■ ఊరికి ఏదో చేయాలనే తపన ఉన్నతంగా నిలిపింది. ■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు. ■ ఉద్యోగం…

అతనే ( ఒక ) ధైర్యం

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■ చదువుకునే వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు. ■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు. ■ ఊరికి ఏదో చేయాలని తప్పని ఉన్నతంగా నిలిపింది. ■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు. ■ ఉద్యోగం…

ఆధార్ సీడింగ్ అయినోల్లకే ఉపాధి కూలి పైసలు

అగ్నిధార న్యూస్( ధర్మారం ) మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎ.పి. ఓ. రవి తెలిపారు. ఇందుకోసం అన్ని జాబ్ కార్డు లను ఆధార్ నెంబర్ తో…

గొర్రెల పంపిణీలో గోల్ మాల్

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్…. ■ లబ్ధిదారులకు తెలియకుండానే గొర్రెల మందలు మాయం. ■ పక్క దారి పడుతున్న ప్రభుత్వ లక్ష్యం. ■ అమాయక గొల్ల కురుమలను ఆగం చేస్తున్న అధికారులు. ■ స్కీమును స్కాం లాగా తయారుచేసిన వైనం. ■ ప్రభుత్వ…

ప్రారంభమైన మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహాసభలు

■ ధ్యానం మీద ద్యాసతో గొప్ప యాగం ■ ధ్యానం మనిషి ప్రశాంతతకు నిలయం ■ కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అగ్నిధార న్యూస్ తలకొండపల్లి(కడ్తాల్)మహేశ్వర మహా పిరమిడ్ ఔన్నత్యాన్ని ఈ సమాజానికి చాటి చెప్పుదామని కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే…

ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ…?

■ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్. ■ సిట్టింగులకి ఎమ్మెల్యే టికెట్ కెసిఆర్. ■ ఎమ్మెల్యే టికెట్ గురించి నాతో మాట్లాడలేదన్న కందుల సంధ్యారాణి. ■ అభిమానుల అత్యుత్సాహమే ఈ పని ✍️చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి జిల్లా…