Author: Agni Dhara News

రోడ్డు బాగు చేయాలని ఆటో డ్రైవర్ల రాస్తారోకో

అగ్నిధారన్యూస్ (ఓదెల) పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం మానేరు నదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల కారణంగా నిత్యం వందలాది లారీలు హెవీ లోడుతో ప్రయాణించడంతో రోడ్లు విధ్వంసానికి గురవుతున్నాయని, ఆటోలు నడపలేకపోతున్నామని వాపోతూ, పొత్కపల్లిలో ఆటో డ్రైవర్లు…

ఆర్థిక సాయం అందించిన గౌడ సంఘం

అగ్నిధారన్యూస్ ( మాడ్గుల ) ఇటీవల ఇబ్రహీం పట్నం లో కుటుంభ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మాడ్గుల మండలం నర్సాయిపల్లి కి చెందిన నర్సింగ్ మమత కుటుంబానికి శనివారం మాడుగుల గౌడ కుటుంభ సభ్యుల ద్వారా సేకరించిన విరాళాలు 1,11,110/-…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ రేణుక               

అగ్నిధారన్యూస్( ఓదెల ) శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో జాతీయజెండాను ఎంపీపీ రేణుక ఆవిష్కరించి మాట్లాడుతూ… 17 సెప్టెంబర్ 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయి 75…

బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించాలి

అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి )”సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సంగపూర్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగితం ఆధ్వర్యంలో శనివారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ …..రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను…

ఫ్లాష్ ఫ్లాష్ విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

■ వెంచర్లో జెండాలు పాతుతుండగా విద్యుత్ ఘాతం. ■ వ్యక్తి మృతి ప్రాణాపాయ స్థితిలో ఇంకొకరు. అగ్నిధారన్యూస్(తలతలకొండపల్లి ) రంగారెడ్డి జిల్లా తలతలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కొత్తగా అవుతున్న ఒక వెంచర్లులో జెండాలు పాత తుండగా కరెంట్ షాక్…

ఘనంగా చంటి హృదయ కిరణ్ జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హృదయ కిరణ్ చంటి పుట్టిన రోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా గురువారం రోజు ఆయన నివాసంలో కలిసి స్వీట్ తినిపించి శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛమిచ్చిపుట్టిన రోజు…

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని రాయిపల్లి గ్రామంలోఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగీతం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను…

రైతుల సేవలో గ్రామీణ వికాస్ బ్యాంక్

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో గురువారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ అడ్వాన్సెస్…

బలపడుతున్న బీసీ వాదం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకి మారుతున్నాయి. ఎన్నికలు సంవత్సర కాలం ఉండగానే నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. నియోజకవర్గ నాయకులు రాజకీయ సమీకరణాలలో మునిగి తేలుతున్నారు. అన్ని పార్టీల నాయకులు టికెట్ మాకంటే మాకని…

APGVB ఆధ్వర్యంలో రైతులతో గ్రామసభ

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని కర్చల్ గ్రామంలోఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగీతం ఆధ్వర్యంలో గురువారం రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ ఎన్ పిఏ సత్తిరెడ్డి…

అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలి

*అగ్నిధార న్యూస్ నస్పూర్* మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు హిమ్మత్ నగర్ లో నివాసముంటున్న సుందిళ్ల గణేష్ అనే యువకునికి అతని వైకల్యం చేత ఇటీవల పింఛను మంజూరు చేసి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతని…

వి ఆర్ ఏ ల అరెస్ట్

అగ్నిధారన్యూస్ నస్పూర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో వి ఆర్ ఏ లు గత యాబై రోజులుగా నిరహార దీక్షలు చేస్తున్నారు.28 మంది ఉద్యోగులు మరణించారు. అయినా కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోవడం లేదని ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చారు.…

ఆగని అక్రమ రేషన్ బియ్యo దందా

■ రేషన్‌ డీలర్లు, వ్యాపారుల కుమ్మక్కు అక్రమ రేషన్‌ బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలింపు. ■ వేకువజాము నుంచే దందా కొనసాగింపు. ■ జిల్లాలో దాడులు జరిగినా తీరు మారని వైనం. ■ అధికారుల అండదండలతోనే అక్రమ బియ్యం దందా…

మంజీరా నదిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు క్షేమం

■ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్. ■ మంత్రి సూచనల మేరకు వెటర్నరీ అధికారులను ఆదేశించిన చైర్మన్. ■ వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సదుపాయాలు కల్పించిన…

రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి

రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా, అక్రమ NIA, ఊపా (UAPA) చట్టాల రద్దుకై పోరాడుదాం పౌరహక్కుల సంఘం ( CLC ) అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పౌరహక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని ప్రెస్ క్లబ్ లోఆదివారం…

గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానం

■ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ ఐ వెంకటేష్ యాదవ్. ■ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి. అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీలో ప్రతిష్టించిన గణనాథునికి ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ…

అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలి

అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) తలకొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్, శుక్రవారం రోజు తలకొండపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. రాఘవులు ని కలసి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ వెంకటేష్.

అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి ఉప సర్పంచ్ బిక్కు గౌడ్ తండ్రి యాచారపు వెంకట్ రాములు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.వెంకట్ రాములు గౌడ్ మృతదేహానికి తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ పూలమాలతో నివాళులర్పిo చి కుటుంబ…

రికార్డు స్థాయిలో వేలంపాట

అగ్నిధార న్యూస్”(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలోని శ్రీ ఆంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ లో ప్రతిష్టించిన వినాయకుడు గురువారం నాడు సాయంత్రం చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించి లడ్డు వేలం వేయడం జరిగింది…

డీజే యజమాని పై కేసు నమోదు.

■ బైండొవర్ నిబంధనలు ఉల్లంఘించిన డీజే యజమాని పై కేసు నమోదు. ■ వివరాలు వెల్లడించిన పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్. అగ్నిధారన్యూస్ (రామగుండం పోలీస్ కమిషనరేట్)* బసంత్ నగర్ పరిధిలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్…