భీమ్ ఆర్మీ రాష్ట్ర సెక్రటరీ జిల్లా ఇంచార్జ్ ఎంపిక
అగ్నిధారన్యూస్( మంచిర్యాల)తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహాత్మ జ్యోతి పూలే చత్రపతి షాహుజీ మహారాజ్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మరియు కాన్షిరామ్ సాహెబ్ గారి బహుజన హితాయ బహుజన సుఖాయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి…




















