సర్వ మతాలు సమానమే ఎమ్మెల్యే దాసరి
రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )మండలంలోని 667కి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలoలోని ఎంపీడీఓ కార్యాలయంలో వస్త్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ…


















