తన ఇంటి పై నల్ల జెండా ఎగరవేసిన జడ్పిటిసి
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో తన ఇంటి పై నల్ల జెండా ఎగురవేసి. నిరసన తెలిపిన జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్. తెలంగాణ రైతాంగం పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి…



















