Author: Agni Dhara News

శవంతో నాలుగు రోజులు సహజీవనం                         

చనిపోయిన సోదరితో నాలుగు రోజులు సహజీవనం అగ్నిధారన్యూస్ క్రైమ్ (పెద్దపల్లి )వింటేనే ఒళ్ళు గగుర్లు పొడిచే నిజం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూడాలంటేనే తెలియని భయం అలాంటిది చనిపోయిన మృతదేహం తో ఏకంగా వణుకు బెణుకు లేకుండా నాలుగు రోజులు పాటు…

నిషేధిత గుట్కాలు పట్టివేత సిఐ కిషోర్

అగ్నిధారన్యూస్( జగిత్యాల ):జగిత్యాల పట్టణంలో గుట్కా నిలువలు ఉన్నాయన్న నమ్మదగిన సమాచారంతో పలు దుకాణల్లో సోదాలు నిర్వహించిన జగిత్యాల పట్టణ పోలీసులు. 8 దుకాణాలపై దాడులు నిర్వహించి 30 వేల విలువ చేసే నిషేదిత గుట్కాను పట్టుకున్నట్లు. జగిత్యాల పట్టణ సీఐ…

పీడీ యాక్ట్ నమోదు చేస్తాం ఏసీపీ నరేందర్

ప్రవర్తన మారకపోతే పిడి యాక్ట్ నమోదు చేస్తాం…: జైపూర్ ఏసీపీ నరేందర్. అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తనతో వుండాలని, లేకపోతే పిడియాక్ట్ పెడతామని జైపూర్ ఎసిపి నరేందర్ హెచ్చరించారు. సోమవారం జైపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జైపూర్…

వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్ ఐ మౌనిక

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకి పెద్దపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నత ఆదేశాల మేరకు ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులతో పెండింగ్ చాలన్స్ చెల్లింపు…

కరోన వేళ సామాజిక తనిఖీ జర భద్రం

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది. మండలంలోని 30 గ్రామాలలో రెండు సంవత్సరాల తర్వాత ఉపాధి…

ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి ): సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకున్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ,కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరు తప్పని…

గీత దాటితే వేటే టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాలజిల్లా ): రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ ఆర్.పి రోడ్ లోనీ ఒక ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట…

317 G.Oను రద్దు చేయాలి T P T F డిమాండ్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) :పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట. టీపీటీఫ్ పెద్దపల్లి జిల్లా శాఖ 2022. సంత్సరo. క్యాలెండర్ ఆ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టి పి టి ఎఫ్ రాష్ట్ర…

ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం

పెద్దమ్మ తల్లి దయ ప్రజలందరి పై ఉండాలి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాల్వశ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం రోజు ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లి బోనాలకు ముదిరాజు కులస్తుల ఆహ్వానం మేరకు…

రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…

SI మానస ని కలిసిన కౌన్సిలర్

నూతన Si మానస ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ పూదరి కుమార్. శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఇటీవల రామగుండం కమిషనరేట్ పరిధిలో బదిలీలలో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై నూతనంగా వచ్చిన SI మానస ని శ్రీరాంపూర్ 6వార్డ్…

సైనికులకు పోతంగల్ లో ఘన సన్మానం

ఆర్మీ దినోత్సవం సందర్భంగా సైనికులకు సన్మానం. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ భారతీయ ఆర్మీ దినోత్సవం సందర్భంగానిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ హైస్కూల్ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆర్మీలో పని చేస్తున్న సైనికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జవాన్లు…

ఘనంగా ముగ్గుల పోటీలు..

పోతుగల్ లో ఘనంగా ముగ్గుల పోటీలు. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించి సంతోషంగా జరుపుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ప్రజలు పొలలవద్దకు…

సైనికుడా నీకు సలాం

మా ప్రతినిధి జీవన్ మంచిర్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ఇది తెలిస్తే సైనికులకు జై కొట్టకుండా ఉండలేరుదేశంలో మనంతా ధైర్యంగా,స్వేచ్ఛగాజీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను…

ఫ్లాష్ ఫ్లాష్ పండుగ పూట విషాదం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం బైక్ పై లక్షెటిపేట వైపు వెళ్తున్న దంపతులు భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసిన దారం, అక్కడికక్కడే మృతి. రోధిస్తున్న కుటుంబీకులు…

నివేదికలు సిద్ధం చేయండి ఎమ్మెల్యే దాసరి

పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి వ్యవసాయ అధికారులకు ఆదేశం. .. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి అగ్నిధార న్యూస్ శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి…

పంటనష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి                                             

కాల్వశ్రీరాంపూర్ అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శుక్రవారం రోజు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాలలో పెగడపల్లి గంగారం మంగపేట ఆశన్న పల్లె శ్రీరాంపూర్ కునారంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల మొక్కజొన్న, మిరపతోటలతో పాటు, మామిడి…

జాగృతి ఆధ్వర్యంలో పండగ వేడుకలు

రామగుండం అగ్నిధార న్యూస్ గోదావరిఖని చౌరస్తాలో భోగిమంటల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం రామగుండం నియోజకవర్గ యూత్ కన్వీనర్ వేగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకటి చందర్ నగర మేయర్ బంగి…

ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మానవ మనుగడకె  పెనుముప్పు చెట్లను నరకడం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: పచ్చని చెట్లు ఏ కదా ప్రకృతి అందం పచ్చని చెట్లు ఏ కదా ప్రతి జీవికి మూలం ఇలాంటి చెట్లని నరుక్కుంటూ వెళితే ఎట్లా అంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశ్నించడమే కాకుండా, చెట్టును పట్టుకొని చెట్లపై తమకు ఉన్న ప్రేమని…